Jubilee Hills By Elections. The Central Election Commission has released the schedule for the Jubilee Hills by-election. Polling will be held on November 11. The results will be released on November 14. The BRS party has already given a ticket to Maganti Gopinath's wife Maganti Sunitha. The Congress is currently working on selecting a candidate. There is a possibility that one of Naveen Yadav and Bonthu Rammohan will get the ticket. Some people are saying that Naveen Yadav's ticket is certain. But where are the people of Jubilee Hills on?!జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. నవంబర్ 11న పోలింగ్ జరగనుంది. నవంబర్ 14న ఫలితాలు విడుదల చేయనున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ మాగంటి గోపినాథ్ భార్య మాగంటి సునీతకు టికెట్ ఇచ్చింది. ఇటు కాంగ్రెస్ అభ్యర్థి ఎంపికపై కసరత్తు చేస్తోంది. నవీన్ యాదవ్, బొంతు రామ్మోహన్ లో ఒకరికి టికెట్ వచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. నవీన్ యాదవ్ టికెట్ పక్కా అని కొంత మంది చెబుతున్నారు. అయితే జూబ్లీహిల్స్ ప్రజలు ఎటువైపు ఉన్నారంటే..!
#jubileehillsbyelection
#congress
#jubileehillsbyelectionschedule

Also Read

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తేదీ ఖరారు.. షెడ్యూల్ విడుదల..! :: https://telugu.oneindia.com/news/telangana/eci-announces-jubilee-hills-by-election-polling-on-november-11-in-telangana-454845.html?ref=DMDesc

స్థానిక సంస్థల ఎన్నికల వేళ కాంగ్రెస్ కు బిగ్ షాక్! :: https://telugu.oneindia.com/news/telangana/big-shock-for-congress-during-local-body-elections-with-congress-baki-card-distribution-by-brs-454469.html?ref=DMDesc

సొంత ఎమ్మెల్యేలే బట్టబయలు చేశారు: కాంగ్రెస్ పాలనపై కేటీఆర్ ఫైర్! :: https://telugu.oneindia.com/news/telangana/ktr-slams-congress-rule-in-telangana-as-a-circus-454153.html?ref=DMDesc